IIT Madras retains number-one position

IIT Madras retains number-one position

IIT Madras retains number-one position in list of top innovative educational institutes in India ఐఐటి మద్రాస్ భారతదేశంలోని అగ్రశ్రేణి వినూత్న విద్యా సంస్థల జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మద్రాస్ భారతదేశంలోని అగ్రశ్రేణి వినూత్న విద్యా సంస్థల జాబితాలో వరుసగా రెండవ సంవత్సరం తన స్థానాన్ని నిలుపుకుంది.

Join us at YouTube

ఆగస్టు 18 న వర్చువల్ ఈవెంట్‌లో కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ సమక్షంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు విడుదల చేసిన ‘అటల్ ర్యాంకింగ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఆన్ ఇన్నోవేషన్ అచీవ్‌మెంట్స్’లో ఈ ప్రీమియర్ ఇనిస్టిట్యూట్ మొదటి స్థానంలో నిలిచింది.

ఈ ర్యాంకింగ్‌ను విద్యా మంత్రిత్వ శాఖ ఇన్నోవేషన్ సెల్ గత ఏడాది ప్రారంభించింది.

జాతీయ ప్రాముఖ్యత, కేంద్ర విశ్వవిద్యాలయాలు మరియు కేంద్ర నిధులతో కూడిన సాంకేతిక సంస్థలు 674 ఇన్స్టిట్యూషన్స్ ఈ సంవత్సరం ర్యాంకింగ్స్‌లో పాల్గొన్నాయి, ఇదే పోటీలో గత సంవత్సరం 496 సంస్థలు పాల్గొన్నవి, మద్రాస్ ఐఐటి విడుదల చేసింది.

Also Read:  RBI Releases framework for Retail Payment