Important 50 Who is Who Bits
Important 50 Who is Who Bits
ప్రధాని నరేంద్ర మోడీ
రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్
ఉపరాష్ట్రపతి మరియు రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు
17 వ లోక్ సభ ప్రొటెం స్పీకర్ వీరేంద్ర కుమార్
17 వ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్
లోక్ సభ నాయకుడు నరేంద్ర మోడీ
రాజ్యసభ నాయకుడు దావర్ చంద్ గెహ్లాట్
రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు గులాంనబీ ఆజాద్
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి శరద్ అరవింద్ బాబ్డే
లోక్సభ సెక్రటరీ స్నేహలత శ్రీవాత్సవ
రాజ్యసభ సెక్రటరీ దేశ్ దీపక్ వర్మ
క్యాబినెట్ సెక్రటరీ రాజీవ్ గూబ
నీతి ఆయోగ్ చైర్మన్ నరేంద్రమోడీ
నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్
నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్
ఎస్సీ కమిషన్ చైర్మన్ రామ్ శంకర్ కథారియా
ఎస్టీ కమిషన్ చైర్మన్ నందకుమార్ సాయి
బీసీ కమిషన్ చైర్మన్ భగవాన్ లాల్ షాహ్నీ
మహిళా కమిషన్ చైర్మన్ రేఖ శర్మ
జాతీయ మానవ హక్కుల సంఘం చైర్మన్ హెచ్.ఎల్. దత్తు
అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా కే.కే. వేణుగోపాల్
కాగ్ గిరీష్ చంద్ర ముర్మా
యూ.పీ.ఎస్.సి. చైర్మన్ ప్రదీప్ కుమార్ జోషి
ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా
ఎన్నికల కమిషనర్లు సునీల్ చంద్ర, రాజీవ్ కుమార్
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ శక్తికాంత దాస్
ఎస్.బి.ఐ. చైర్మన్ రజనీష్ కుమార్
ఇస్రో చైర్మన్ శివన్
డి.ఆర్.డి.ఓ. చైర్మన్ సతీష్ రెడ్డి
ఎల్ఐసి చైర్మన్ ఎం. ఆర్. కుమార్
ఇంటెలిజెన్స్ బ్యూరో అరవింద్ కుమార్
రా చీఫ్ సామంత్ గోయల్
సిబిఐ చీఫ్ ఋషి కుమార్ శుక్ల
సమాచార హక్కు చైర్మన్ బీముల్ జుల్కా
నాబార్డ్ చైర్మన్ చింతల గోవిందరాజులు
ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరావనే
నావి చీఫ్ కరంబీర్ సింగ్
ఎయిర్ ఫోర్స్ చీఫ్ రాకేష్ కుమార్ సింగ్ బధోరియా
సెబీ చైర్మన్ అజయ్ త్యాగి
సిడ్బి చైర్మన్ మహమ్మద్ ముస్తఫా
రైల్వే బోర్డు చైర్మన్ వినోద్ కుమార్ యాదవ్
సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ చైర్మన్ సంజయ్ కొఠారి
ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నరేంద్ర బట్రా
సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా తుషార్ మెహతా
ఎన్.సి.ఈ.ఆర్.టి. డైరెక్టర్ రిషికేష్ సేనాపతి
యూజీసీ చైర్మన్ బీరేంద్ర పాల్ సింగ్
బాబా అటామిక్ ఎనర్జీ సెంటర్ డైరెక్టర్ అజిత్ కుమార్ మహంతి
అటామిక్ ఎనర్జీ కమిషన్ కె. ఎం. వ్యాస్
15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎం.కే. సింగ్
Also Read: National Solar Mission (NSM)
One thought on “Important 50 Who is Who Bits”
Comments are closed.