ముఖ్యమైన పరిశోధనా కేంద్రాలు – ప్రదేశాలు
Important organisations in India and Head Quarters
కేంద్ర పత్తి పరిశోధనా సంస్థ- నాగపూర్
భారత వ్యవసాయ పరిశోధనా మండలి -న్యూఢిల్లీ
జాతీయ వేరుశనగ పరిశోధనా సంస్థ- జునాగడ్, గుజరాత్
భారత చెరుకు పరిశోధన సంస్థ- లక్నో
సెంట్రల్ కోకోనట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ – కాసరగడ్, కేరళ
కేంద్ర సముద్ర చేపల పరిశోధన సంస్థ -కొచ్చి, కేరళ
భారత ఉద్యానవన పరిశోధన సంస్థ -బెంగళూరు
సెంట్రల్ రబ్బర్ క్రాఫ్ట్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ -తిరునంతపురం (ట్రివేండ్రం)
కేంద్ర ఆహార సాంకేతిక పరిశోధన సంస్థ -మైసూర్
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం- డెహ్రాడూన్
సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్- లక్నో
సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్- న్యూఢిల్లీ
సెంట్రల్ మైనింగ్ రీసెర్చ్ స్టేషన్- ధన్బాద్
కేంద్ర లవణ మరియు సముద్ర రసాయన పరిశోధన సంస్థ భావ్ నగర్(గుజరాత్)
బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్- హైదరాబాద్
బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ -పిలానీ (రాజస్థాన్)
సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ- హైదరాబాద్
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్- హైదరాబాద్
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ -న్యూఢిల్లీ
ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా- పూణే
సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్- హైదరాబాద్
సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్- మైసూర్
నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ -న్యూఢిల్లీ
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి -కోల్కత్తా
సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిందీ -న్యూ ఢిల్లీ
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియోమాగ్నెటిజం- ముంబాయి
రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్- బెంగళూరు
నేషనల్ ఏరోనాటికల్ లేబరేటరీ- బెంగళూరు
నేతాజీ సుభాష్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్- పాటియాలా
ఇన్స్టిట్యూట్ ఫర్ ప్లాస్మా రీసెర్చ్- గాంధీనగర్
నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్- ఆనంద్ (గుజరాత్)
Also Read : Three key Petroleum sector projects in Bihar
జవహర్ లాల్ నెహ్రూ సెంటర్ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్ -బెంగళూరు
సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్స్టైల్స్ మేనేజ్మెంట్- కోయంబత్తూరు
ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ అరీడ్ ట్రాపిక్స్ -హైదరాబాద్
ఆంత్రోపాలజీకల్ సర్వే ఆఫ్ ఇండియా -కలకత్తా
భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ -హైదరాబాద్
షుగర్ కేన్ బ్రీడింగ్ ఇన్స్టిట్యూట్- కోయంబత్తూర్
కేంద్ర తోలు పరిశోధనా సంస్థ- చెన్నై