200 ప్రత్యేక రైళ్ళు రైల్వేశాఖ మార్గదర్శకాలు

జూన్ 1 నుండి 200 ప్రత్యేక రైళ్ల షెడ్యూల్ను భారతీయ రైల్వేస్ ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్లు ప్రారంభం కానున్న నేపధ్యంలో భారతీయ రైల్వేశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది

జూన్ 1 నుండి ప్రారంభం కానున్న ఈ రైళ్ళలో ఎసి, నాన్ ఎసి కోచ్‌లు రెండు ఉండనున్నవి.

ఆన్‌లైన్ బుకింగ్ 21-05-2020 నుండి ఉదయం 10 గంటలకు IRCTC వెబ్‌సైట్‌లో ప్రారంభమయింది.

ఈ ప్రత్యేక రైళ్ళలో అన్ రిజర్వుడు టికెట్లు ఉండబోవు, ఈ రకంగా రిజర్వేషన్ను తప్పనిసరి చేసింది.

జనరల్ కోచ్‌లలో ప్రయాణించే వారికి కూడా కూర్చునేందుకు సీట్లు కేటాయించబడతాయి.

ఈ రైళ్ళలో ప్రయాణించడానికి అడ్వాన్స్ రిజర్వేషన్ కాలం 30 రోజులుగా పేర్కొంది రైల్వే శాఖ.

ఆర్‌.ఏ.సి., మరియు వెయిట్‌లిస్ట్ టిక్కెట్లు కూడా కేటాయించనున్నారు.

ఐతే, తత్కాల్ మరియు ప్రీమియం తత్కాల్ బుకింగ్‌లు మాత్రం లేవు అని ఈ రైల్వేశాఖ మార్గదర్శకాలు తెలియజేస్తున్నవి.

కరెంటు రిజర్వేషన్లు షెడ్యూల్ ప్రకారం రైలు బయలుదేరడానికి 2 గంటల ముందు వరకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండనున్నాయి.

Join us on Telegram

Indian Railways GUIDELINES TO PASSENGERS

వెయిట్‌లిస్ట్ లో ఉన్న టికెట్లపై ప్రయాణీకులకు రైలు ఎక్కడానికి లేదా ప్రయాణించడానికి అనుమతి లేదు.

ఫుడ్ ప్లాజాతో సహా స్టేషన్‌లోని అన్ని స్టాళ్లు తెరవబడతాయి, ఐతి ఆహారాన్ని కేవలం పార్సిల్ ద్వారా మాత్రమే అందిస్తారు. అక్కడే తినే అవకాశం లేదు.

ఫేస్ కవర్ లేదా మాస్క్ తోపాటు ఆరోగ్య సేతు యాప్ కూడా ప్రయాణీకులకు తప్పనిసరి.

ప్రయాణీకులు రైలు బయలుదేరడానికి షెడ్యూల్ సమయానికి 90 నిమిషాల ముందుగానే స్టేషనుకు చేరుకోవాలి.

దివ్యంగులలో 4 వర్గాలకు మరియు 11 వర్గాల రోగులకు మాత్రమే ఈ ప్రత్యేక రైళ్ళలో రాయితీలు వర్తించనున్నవి.

ఈ రైళ్ళలో ప్రయాణించేందుకు కొన్న టికెట్లు రద్దైన(రద్దు చేసుకున్న) పక్షంలో సాధారణ వాపసు నియమాలు వర్తిస్తాయి.

రైలుకు ప్యాంట్రీ కార్లు జతచేయబడి ఉంటే, ప్యాక్ చేసిన ఆహార పదార్థాలు మరియు నీటిని తగిన రుసుముకు అందించనున్నారు.

ఈ రైళ్లలో దుప్పట్లు లేదా కర్టన్లు ఉండబోవు.

చదవండి: Pradhan Mantri Matsya Sampada Yojana

200 ప్రత్యేక రైళ్ళు రైల్వేశాఖ మార్గదర్శకాలు

జూన్ 1 నుండి 200 ప్రత్యేక రైళ్ల షెడ్యూల్ను భారతీయ రైల్వేస్ ప్రకటించింది.

ఈ ప్రత్యేక రైళ్లు ప్రారంభం కానున్న నేపధ్యంలో భారతీయ రైల్వే శాఖ కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది

జూన్ 1 నుండి ప్రారంభం కానున్న ఈ రైళ్ళలో ఎసి, నాన్ ఎసి కోచ్‌లు రెండు ఉండనున్నవి.

ఆన్‌లైన్ బుకింగ్ 21-05-2020 నుండి ఉదయం 10 గంటలకు IRCTC వెబ్‌సైట్‌లో ప్రారంభమయింది.

ఈ ప్రత్యేక రైళ్ళలో అన్ రిజర్వుడు టికెట్లు ఉండబోవు, ఈ రకంగా రిజర్వేషన్ను తప్పనిసరి చేసింది.

జనరల్ కోచ్‌లలో ప్రయాణించే వారికి కూడా కూర్చునేందుకు సీట్లు కేటాయించబడతాయి.

ఈ రైళ్ళలో ప్రయాణించడానికి అడ్వాన్స్ రిజర్వేషన్ కాలం 30 రోజులుగా పేర్కొంది రైల్వే శాఖ.

ఆర్‌.ఏ.సి., మరియు వెయిట్‌లిస్ట్ టిక్కెట్లు కూడా కేటాయించనున్నారు.

ఐతే, తత్కాల్ మరియు ప్రీమియం తత్కాల్ బుకింగ్‌లు మాత్రం లేవు.