India’s Forex reserves surge to all-time high

India’s forex reserves surge by USD 3.623 billion భారతదేశ ఫారెక్స్ నిల్వలు 3.623 బిలియన్ డాలర్లు పెరిగి కొత్త ఆల్-టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి

2020 ఆగస్టు 7తో ముగిసిన వారంలో భారత విదేశీ మారక నిల్వలు 3.623 బిలియన్ డాలర్లు పెరిగి 538.191 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.

మొత్తం నిల్వల్లో ప్రధాన భాగమైన విదేశీ కరెన్సీ ఆస్తులు 1.464 బిలియన్ డాలర్లు పెరిగి 492.293 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.

Join us at Telegram

మునుపటి వారంలో, నిల్వలు 11.938 బిలియన్ డాలర్లు పెరిగి 534.568 బిలియన్ డాలర్లతో ముగిశాయి.

బంగారు నిల్వలు 2.160 బిలియన్ డాలర్లు పెరిగి 39.785 బిలియన్ డాలర్లతో ముగిశాయి.

అంతర్జాతీయ ద్రవ్య నిధితో భారతదేశం యొక్క ప్రత్యేక డ్రాయింగ్ హక్కులు 6 మిలియన్ డాలర్లు పెరిగి 1.481 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి, అయితే దేశ రిజర్వ్ స్థానం 7 మిలియన్ డాలర్లు తగ్గి 4.632 బిలియన్ డాలర్లకు చేరుకుంది.

India’s forex reserves surge by USD 3.623 billion దీనితో ఇంతవరకు గల నిల్వల్లో గరిష్ట స్థాయికి చేరుకుంది.

Also Read: 100 Lakh Crore Revolution in National Infrastructure