Priyanca Radhakrishnan becomes New Zealand’s first-ever minister of Indian origin

Priyanca Radhakrishnan becomes New Zealand’s first-ever minister of Indian origin

Priyanca Radhakrishnan becomes New Zealand’s first-ever minister of Indian origin

ప్రియాంక రాధాకృష్ణన్ న్యూజిలాండ్ మొట్టమొదటి భారత సంతతి మంత్రిగా చరిత్ర సృష్టించారు

భారతదేశంలో జన్మించిన 41 ఏళ్ళ రాధాకృష్ణన్, ఆమె విద్యను కొనసాగించడానికి న్యూజిలాండ్ వెళ్ళే ముందు సింగపూర్ని పాఠశా విద్యను పూర్తి చేశారు.

ఆమె వైవిధ్యం, డైవర్శిటి, ఇన్క్లూజన్ అండా ఎథ్నిక్ కమ్యూనిటీస్ శాఖ మంత్రిగా నియమితులయ్యారు.

ప్రధానమంత్రి జకిందా ఆర్డెర్న్ ఐదుగురు కొత్త మంత్రులను తన కార్యనిర్వాహక శాఖలో చేర్చుకున్న తరువాత ప్రియాంకా రాధాకృష్ణన్ సోమవారం న్యూజిలాండ్‌కు తొలిసారిగా భారత సంతతికి చెందిన మంత్రి అయ్యారు.

Join us on Telegram

గృహ హింస నుండి బయటపడిన మహిళలు, మరియు దోపిడీకి గురైన వలస కార్మికులు వివక్షకు గురైన వ్యక్తుల గొంతుగా ప్రియాంక నిలిచింది.

సెప్టెంబర్ 2017 లో లేబర్ పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యురాలిగా ఆమె మొదట ఎన్నికయ్యారు.

2019 లో, ఎథ్నిక్ కమ్యూనిటీస్ మంత్రిత్వ శాఖ పార్లమెంటరీ ప్రైవేట్ కార్యదర్శిగా నియమితులయ్యారు.

ఆ సమయంలో ఆమె పనితనం ఆమె చరవ, ఇప్పుడు ఆమెను డైవర్సిటి ఇన్క్లూజన్ అండ్ ఎథ్నిక్ మంత్రిగా మారడంలో కీలక పాత్ర పోషించింది.

దీనికి తోడు ఆమె కమ్యూనిటీ మరియు వాలంటరీ సెక్టార్ మంత్రిగా మరియు సామాజిక అభివృద్ధి మరియు ఉపాధి శాఖ సహాయ మంత్రి నియనితులయ్యారు.

ఆమె తన భర్తతో కలిసి ఆక్లాండ్‌లో నివసిస్తోంది.

Join us on YouTube

కొత్త మంత్రుల పేర్లను ప్రకటించిన ప్రధానమంత్రి ఆర్డెర్న్ ఇలా అన్నారు: “వారు పని చేయబోయే రంగాలలో తమకున్న అనుభవంతో, కొంతమంది కొత్త ప్రతిభను తీసుకురావడం పట్ల నేను సంతోషిస్తున్నాను”

ఈ కొత్త బాధ్యతలో, తాను ప్రజా శ్రేయస్సు కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ప్రియాంక పోర్కొన్నార.

ఇటీవల జరిగిన సార్వత్రి ఎన్నికల్లో సెంటర్-లెఫ్ట్ లేబర్ పార్టీ ఘన విజయం సాధించిన కొద్దిరోజుల్లో ఏర్పడిన ప్రధాని ఆర్డెర్న్ యొక్క క్యాబినెట్ మరియు కార్యనిర్వాహక శాఖ ఇది.

ఈ క్యాబినెట్ ప్రతిభ మీద ఆధారపడి రూపొందించినప్పటికి చాలా వైవిధ్యంగా ఉంటుంది అని ఆర్డెర్న్ చెప్పారు.

కొత్త ఎగ్జిక్యూటివ్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు, దాని తరువాత కేబినెట్ యొక్క మొదటి సమావేశం జరుగుతుంది.

“మేము దృష్టి సారించిన వాటిలో చాలావరకు మన ఆర్థిక పునరుద్ధరణ వేగవంతం అయ్యిందని నిర్ధారించుకోవడం” అని 40 ఏళ్ల ప్రధాన మంత్రి ఆర్డెర్న్ చెప్పారు.

పనితనం చూపని మంత్రులను నిర్మొహమాటంగా నిష్క్రమింపజైస్తానని ఆర్డెర్న్ హెచ్చరించాడు.

Also Read: Tanzania’s Magufuli Wins Landslide Re-election