RRB NTPC Admit Card 2020
RRB NTPC Admit Card 2020:
Practice tests with previous papers 1
Practice tests with previous papers 2
Non-Technical Popular Categories (NTPC) కేటగిరి భర్తీ చేయనున్న దాదాపు 35 వేల పైచీలుక గల పోస్టులకు సంబంధించిన Stage-I exam కి సంబంధించిన Admit Card త్వరలో విడుదల చేయనున్నారు.
సాధారణంగా పరీక్ష తేదీకి 4 రోజుల ముందు ఈ ఎడ్మిట్ కార్డు విడుదల చేయబడుతుంది. తాజాగా అందిన సమాచారం ప్రకారం NTPC CBT I (Stage I) పరీక్ష డిసెంబరు 28, 2020 నుండి నిర్వహించబడుతుంది. admit card link యాక్టివ్ అవగానే ఇక్కడ అప్డేట్ చేయబడుతుంది.
RRB NTPC Admit Card for CBT-I Exam
ఇటీవల వివిధ పరీక్షలకు గురించి ప్రకటన చేస్తూ ప్రస్తుతం ప్రకటించిన వివిధ ఖాళీలకు గాను పూర్తిగా 1,26,30,885 మంది RRB NTPC 2020 exam కోసం దరఖాస్తులు చేసుకున్నట్లు RRB ప్రకటించింది.
RRB NTPC Computer Based Tests(CBTs) లను మొత్తం 15 భాషలలో నిర్వహించనుంది. ఆ భాషల వివరాలు హింది, ఆంగ్లం, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, కోంకణి, మరాఠీ, మణిపురి, మళయాళం, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దు.
Also Read: RRB NTPC Syllabus 2020
RRB NTPC Admit Card 2020
RRB NTPC Admit Card Update:
NTPC 2020 Stage I exam కు సంబంధించి ఇటీవల RRB ఒక ప్రకటల విడుదల చేసింది. RRB NTPC 2019-2020 Stage I exam వాస్తవానికి జూన్ మరియు సెప్టెంబరు 2019 లో నిర్వహించవలసి ఉన్నప్పటికి అవి వాయిదా వేయ బడ్డాయి.
సవరించిన తేదీలతో కూడిన వివరాలు అన్ని RRB అధికారిక వెబ్సైట్లలో పొందుపరచడం జరిగింది. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ పరీక్షలు డిసెంబరు 28, 2020 నుండి మార్చి 2021 వరకు నిర్వహించబడతాయి.
RRB NTPC Admit Card Release Date RRB యొక్క అన్ని అధికారిక ప్రాంతీయ వెబ్సైట్లలో అప్లోడ్ చేయబడుతుంది. అడ్మిట్ కార్డు విడుదలకు ముందు RRB NTPC Exam Date, Exam City, and Sample Mock Test Link అన్ని కూడా ప్రకటించబడతాయి.
పరీక్ష తేదీ సమీపిస్తున్నందున అడ్మట్ కార్డు పరీక్ష తేదీ మరియు ఇతర ముఖ్యమైన సమాచారం కోసం అభ్యర్ధులందరూ అధికారిక వెబ్సైట్ ను క్రమం తప్పకుండా విజిట్ చేయడం సూచించ దగిన అంశం.
మొత్తం నాలుగు దశలలో ఈ పరీక్ష నిర్వహించబడుతుంది.
మొదటి దశ 1st Stage computer-based test (CBT)
రెండవ దశ 2nd Stage computer-based test (CBT)
నైపుణ్య పరీక్ష
డాక్యుమెంట్ల తనిఖీ, వైద్య పరీక్షలు
వైద్య పరీక్షలు, అర్హత సాధించిన అభ్యర్ధులందరూ కూడా సంబంధిత వైద్య పరీక్షలతో పాటు తమ డాక్యుమెంట్లు అన్నీ కూడా ధృవపరుచుకోవలసి ఉంటుంది. అన్ని పరీక్షలు పూర్తైన తరువాత అన్ని విధాలా అర్హులైన అభ్యర్ధులకు ప్రతిభ ఆధారంగా నియామక పత్రాలు జారీ చేయడం జరుగుతుంది.
RRB NTPC Admit Card 2020: | Important Dates |
Events | Dates |
Total No. of Applicants | 1,26,30,885 |
RRB NTPC Application Status | September 21, 2020 |
RRB NTPC Admit Card Release Date | December 24, 2020 |
RRB NTPC Exam Dates | December 28, 2020 to March 2021 |
Download Region Wise Admit Card for RRB NTPC 2020