Easing Liquidity at NBFCs and HFCs

Easing liquidity at NBFCs and HFCs

Easing liquidity at NBFCs and HFCs కేంద్ర క్యాబినెట్ ఎన్‌బిఎఫ్‌సిలు మరియు హెచ్‌ఎఫ్‌సిలలో ద్రవ్య ప్రవాహము మరియు క్రెడిట్ ప్రవాహాన్ని సులభతరం చేయడానికి చర్యలకు ఉపక్రమించినది.

అందులో భాగంగా ఎన్‌బిఎఫ్‌సిలు, హెచ్‌ఎఫ్‌సిల కోసం ప్రత్యేక లిక్విడిటీ పథకాన్ని ఆమోదించింది కేంద్ర క్యాబినెట్.

Join us on YouTube

నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్‌బిఎఫ్‌సి) మరియు హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల (హెచ్‌ఎఫ్‌సి) కోసం రూపొందించిన ఈ ప్రత్యేక లిక్విడిటీ స్కీమ్ (ద్రవ్యత్వ పధకం) వారి లిక్విడిటీ స్థాయిలను మెరుగుపరచడంలో సహాయ పడుతుంది.

ఒడిదుడుకులలో ఉన్న ఋణాల నిర్వహణకి ఒక ఎస్‌పివి(Special Purpose Vehicle)ని ఏర్పాటు చేయడమే కాక, దీని ప్రత్యేక సెక్యూరిటీలు భారత ప్రభుత్వం చేత హామీ ఇవ్వబడతాయి.

ఈ బాండ్లను ఆర్‌బిఐ మాత్రమే కొనుగోలు చేయాలి అనేది ఈ పధకంలో పేర్కొన్నారు.

ఈ పథకం ఈ ఫైనాన్స్ కంపెనీలకు వారి ప్రస్తుత ఆస్తులను లిక్విడేట్ చేయకుండా SPV మరియు NBFC ల మధ్య ఏకీకృత వ్యవస్థగా వ్యవహరిస్తుంది.

easing-liquidity-at-nbfcs-and-hfcs

చదవండి: Bharat Ratna Awards Complete Information

ఇది ప్రభుత్వం మరియు ఆర్బిఐ తీసుకున్న ద్రవ్య చర్యలకు అనుబంధంగా ఉంటుంది.

ఇప్పటివరకు ₹ 30,000 కోట్లుగా ఉన్న మొత్తం హామీ యొక్క పరిధిని, ఇప్పుడు అవసరానికి అనుగుణంగా పొడిగించేలా ఈ పధకం వెసలుబాటును కల్పిస్తుంది.

ఈ పథకం ఎన్‌బిఎఫ్‌సిలకు మంచి ఇన్వెస్ట్‌మెంట్ గ్రేడ్ మరియు వారు జారీ చేసిన బాండ్లకు మంచి రేటింగ్ పొందటానికి వీలు కల్పించ గల్గుతుంది.

ఈ పథకం బ్యాంకేతర రంగం నుండి నిధుల ప్రవాహాన్ని పెంచుతుంది.

ఎన్‌.బి.ఎఫ్‌.సి., హెచ్‌.ఎఫ్‌.సి., ఎం.ఎఫ్‌.ఐల., రుణ వనరులను పెంచడం ద్వారా నిజమైన ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం చేకూర్చడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం

Easing Liquidity at NBFCs and HFCs

కేంద్ర క్యాబినెట్ ఎన్‌బిఎఫ్‌సిలు మరియు హెచ్‌ఎఫ్‌సిలలో ద్రవ్య ప్రవాహము మరియు క్రెడిట్ ప్రవాహాన్ని సులభతరం (Easing liquidity at NBFCs and HFCs) చేయడానికి చర్యలకు ఉపక్రమించినది.