Group 2 Grand Test

Group 2 Grand Test

group-2-grand-test-3-JAN-2021

Group 2 Grand Test for APPSC aspirants.

Click here to start the Group 2 Grand Test – 1
Click here to start the Group 2 Grand Test – 2

APPSC వారు నిర్వహించే Group-II పరీక్షలకు సన్నద్ధమౌతున్న అభ్యర్ధులందరికి మీ OnlineAPPSC.com తరఫున శుభాభినందనలు. ఈ మధ్య మనం అనేక మాధ్యమాల ద్వారా తరచూ గమనిస్తున్న వార్తలను బట్టి త్వరలో APPSC వారు మరోసారి Group 2 పోస్టుల భర్తీకి కసరత్తు ప్రారంభిస్తున్నట్లు మనకు తెలుస్తుంది.

ఈ వార్తల్లో ఎంత వరకూ వాస్తవికత ఉన్నదో ఇప్పుడే చెప్పడం కష్టమే, అయితే నిజంగా ఈ ప్రక్రియ గనుక ప్రారంభమైతే? Group 2 ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా ఉన్న మీలో ఎంత మంది ఈ పరీక్షకు సిద్ధంగా ఉన్నారు? ఈ సారి ఈ ఉద్యోగం మీరు సాధించగలరా? మీ ప్రిపరేషన్ ఏ స్థాయిలో ఉంది?

ఉద్యోగం సాధించాలనుకునే వారిలో ఇలాంటి ఎన్నో ప్రశ్నలు, వారు తమ సాధనను నిరంతరం కొనసాగిస్తూనే ఉండాలి మరి. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఈ పరీక్ష కోసం ఎంత వరకూ సిద్ధంగా ఉన్నారో అంచనా వేసుకునేందుకు మీ కోసం ప్రత్యేకంగా ఈ ఫ్రీ గ్రూప్ 2 గ్రాండ్ టెస్టు నిర్వహించడం జరుగుతుంది.

ఈ Grand Test కోసం ఎటువంటి ఫీజు చెల్లించ వలసిన అవసరం లేదు, అయితే మా వెబ్ సైటులో రిజిస్టర్ అయిన వారు మాత్రమే ఈ పరీక్షకు హాజరు కాగలరు. ఈ రిజిస్ట్రేషన్ కు కూడా ఎటువంటి రుసుము అవసరం లేదు Free registration, ఈ పరీక్ష అందరికీ పూర్తిగా ఉచితంగా అందించడం జరుగుతుంది.

మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మా వెబ్ సైట్లో రిజిస్టర్ అవ్వండి, ఈ Free Group 2 Grand Test 15-డిసెంబరు-2020 ఉదయం గం. 10.00 నుండి మద్యాహ్నం గం. 1.00 ని. మధ్య నిర్వహించ బడుతుంది.

మా వెబ్ సైట్లో రిజిస్టర్ అయ్యేందుకు ఈ లింక్ క్లి్క్ చేయండి.

Join us on Telegram

ముఖ్యమైన అంశాలు

పరీక్ష విధానం: ఆన్ లైన్ పరీక్షా విధానంలో మా వెబ్ సైట్ ద్వారా ఈ Group 2 Grand Test నిర్వహించబడుతుంది.
ప్రశ్నలు: 150 MCQ లు.
పరీక్ష నిడివి: 150 నిమిషాలు.
పరీక్ష తేది: 15-డిసెంబరు-2020
సమయం: ఉదయం గం. 10.00 ని. నుండి మద్యాహ్నం గం. 1.00 ని. మధ్య.
ఈ పరీక్షకు మీరు మీ కంప్యూటర్, లేదా లాప్టాప్, లేదా మొబైల్ ద్వారా హాజరు కావచ్చు.

అర్హత:

APPSC వారు నిర్వహించే Group-II పరీక్ష హాజరు అయేందుకు అర్హత ఉండి, అందుకు ప్రిపేర్ అయే అభ్యర్ధులు అందరూ మా గ్రూప్ 2 గ్రాండ్ టెస్టు కు హాజరు అయేందుకు అర్హులే.

Syllabus:

ఈ పరీక్ష APPSC వారు నిర్వహించే Group 2 పరీక్ష కోసం మీ సన్నద్ధత అంచనా వేసుకోవడం కోసం నిర్వహించ బడుతుంది, కాబట్టి ఇటీవలి కాలంలో APPSC వారు తాజాగా నిర్వహించిన APPSC Group 2 Syllabus (2018) ప్రమాణంగా ఈ పరీక్ష ప్రశ్నపత్రం రూపొందించడం జరుగుతుంది.

గమనిక:

ఈ గ్రూప్2 గ్రాండ్ టెస్ట్ కేవలం మీ సనద్ధతను మీరు అంచనా వేసుకోవడం కోసమే నిర్వహించ బడుతుంది.
ఈ గ్రూప్2 గ్రాండ్ టెస్ట్ కేవలం పైన పేర్కొన్న తేదీ మరియు సమయంలో మాత్రమే అందుబాటులో ఉంటుంది.