Important International Days ముఖ్యమైన అంతర్జాతీయ దినోత్సవాలు

International Important Days: ముఖ్యమైన అంతర్జాతీయ దినోత్సవాలు

Important International Days

International Important Days: ముఖ్యమైన అంతర్జాతీయ దినోత్సవాలు

Join us on Telegram for PDF

జనవరి

1 గ్లోబల్ ఫ్యామిలీ డే, ప్రపంచ శాంతి దినోత్సవం

10 నవ్వుల దినోత్సవం

26 అంతర్జాతీయ కస్టమ్స్ డే

31 అంతర్జాతీయ వీధి బాలల దినోత్సవం

ఫబ్రవరి

4 ప్రపంచ కాన్సర్ దినోత్సవం

13 వరల్డ్ రేడియో డే

20 వరల్డ్ డే ఆఫ్ సోషల్ జస్టిస్

21 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం

మార్చి

8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం

14 గుడ్ ఫ్రైడే

15 అంతర్జాతీయ వినియోగదారుల దినోత్సవం

20 ఎర్త్ డే

21 వరల్డ్ పోయట్రీ డే & ప్రపంచ అటవీ దినోత్సవం

22 ప్రపంచ టీకా దినోత్సవం, వరల్డ్ వాటర్ డే

23 వాతావరణ దినోత్సవం

24 అంతర్జాతీయ టీబీ దినోత్సవం

ఏప్రిల్

7 వరల్డ్ హెల్త్ డే

17 ప్రపంచ హిమోఫీలియా దినము

23 వరల్డ్ బుక్స్ అండ్ కాపీరైట్స్ డే

25 మలేరియా డే

29 నృత్య దినోత్సవం

మే

1 ప్రపంచ కార్మిక దినోత్సవం

3 ప్రపంచ పత్రీకా దినోత్సవం

8 వరల్డ్ రెడ్ క్రాస్ డే

12 ప్రపంచ నర్సుల దినోత్సవం

15 అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం

17 టెలీకమ్యూనికేషన్ డే

22 అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం

31 ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం

జూన్

1 ప్రపంచ చిన్న పిల్లల దినోత్సవం

5 ప్రపంచ పర్యావరణ దినోత్సవ

14 ప్రపంచ రక్తదాన దినోత్సవం

20 ప్రపంచ శరణార్ధుల దినోత్సవం

21 ప్రపంచ సంగీత దినోత్సవం

3week ఫాదర్స్ డే

Also Read: International Literacy Day 2020: September 8

జులై

1 డాక్టర్స్ డే

11 ప్రపంచ జనాభా దినోత్సవం

28 ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం

ఆగస్టు

9 ప్రపంచ భూమిపుత్రుల దినోత్సవం

12 అంతర్జాతీయ యువజనుల దినోత్సవం

1week స్నేహితుల దినోత్సవం

సెప్టెంబరు

8 అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం

15 అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం

16 అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణా దినోత్సవం

21 అంతర్జాతీయ శాంతి దినోత్సవం

27 ప్రపంచ పర్యాటక దినోత్సవం

28 ప్రపంచ రాబిస్ దినోత్సవం

29 వరల్డ్ హార్ట్ డే

అక్టోబరు

1 అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం

2 అంతర్జాతీయ అహింసా దినోత్సవం

5 వరల్డ్ టీచర్స్ డే

9 ప్రపంచ తపాలా దినోత్సవం

10 ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం

16 ప్రపంచ ఆహార దినోత్సవం

17 అంతర్జాతీయ పేదరిక నిర్మూలనా దినోత్సవం

నవంబరు

9 ప్రపంచ స్వేచ్ఛా దినోత్సవం

14 మధుమేహ దినోత్సవం

19 పురుషుల దినోత్సవం

20 ప్రపంచ బాలల దినోత్సవం

21 ప్రపంచ టెలివిజన్ దినోత్సవం

డిసెంబరు

1 ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం

2 అంతర్జాతీయ బానిసత్వ దినోత్సవం

3 అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం

7 అంతర్జాతీయ పౌరవిమానయాన దినోత్సవం

10 మానవ హక్కుల దినోత్సవం

18 అంతర్జాతీయ వలసల దినోత్సవం

Youtube Video Link