Important National Days: ముఖ్యమైన జాతీయ దినోత్సవాలు

Important National Days: ముఖ్యమైన జాతీయ దినోత్సవాలు

Important National Days: ముఖ్యమైన జాతీయ దినోత్సవాలు

జనవరి

1 సైనిక వైద్య విభాగ స్థాపక దినోత్సవం

9 ప్రవాస భారతీయల దినోత్సవం

12 జాతీయ యువజన దినోత్సవం

15 సైనిక దినోత్సవం మరియు ఇసిమాటిక్ సొసైటీ దినోత్సవం

17 ఎలక్షన్ కమీషన్ వ్యవస్ధాపక దినోత్సవ

23 దేశ్ ప్రేమ్ దివస్ – నేతాజీ సుభాష్ చంద్రబోస్ దినోత్సవం

24 జాతీయ బాలీకల దినోత్సవం

25 జాతీయ వోటర్స్ డే మరియు పర్యాటక దినోత్సవం

26 గణతంత్ర దినోత్సవం

27 లాల్ బహదుర్ శాస్త్రి వర్ధంతి

28 లాలా లజపతి రాయ్ జయంతి

29 వార్తా పత్రికల దినోత్సవ

30 అమర వీరలు సంస్మరణ దినోత్సవం, మహాత్మా గాంధీ వర్ధంతి, కుష్టు వ్యాధి నివారణా దినోత్సవం

ఫిబ్రవరి

1 కోస్ట్ గార్డు దినోత్సవం

12 గులాబీలు దినోత్సవం

13 సరోజనీ నాయుడు జయంతి

24 సెంట్రల్ ఎక్స్చేంజ్ డే

27 మౌలానా అబుల్ ఆజాద్ వర్ధంతి

28 జాతీయ సైన్సు దినోత్సవం

Join us on Telegram

మార్చి

3 నేషనల్ డిఫెన్స్ డే

4 జాతీయ భద్రతా దినోత్సవం, పురావస్తు దినోత్సవం

12 కేంద్ర పారిశ్రామిక భద్రతా దళాల దినోత్సవం

16 జాతీయ టీకాల దినోత్సవం

28 నేషనల్ ఫిషింగ్ డే

ఏప్రిల్

5 జాతీయ నౌకాదళ దినోత్సవం, సమతా దివస్

11 మహాత్మా జ్యోతీరావ్ పూలే జయంతి, జాతీయ జననీ సంరక్షకుల దినోత్సవం

14 అంబేద్కర్ జయంతి

21 జాతీయ సివిల్ సర్వీసు దినోత్సవం

మే
Also Read: International Literacy Day 2020: September 8

14 నేషనల్ టెక్నాలజీ డే

జూలై

26 కార్గిల్ విజయ దినోత్సవం

ఆగస్టు

9 క్విట్ ఇండియా దినోత్సవం

20 సత్భావనా దినోత్సవం

29 క్రీడా దినోత్సవం మరియు మాతృభాషా దినోత్సవం

సెప్టెంబరు

5 ఉపాధ్యాయ దినోత్సవం

14 హిందీ దినోత్సవం

అక్టోబరు

8 ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే

31 జాతీయ సమగ్రత దినోత్సవం

నవంబరు

9 లీగల్ సర్వీస్ డే

10 రవాణా దినోత్సవం

26 లా డే

డిసెంబరు

4 నావీ డే

14 నేషనల్ ఎనర్జీ కనజర్వేషన్ డే 24 కిశాన్ దివస్

Composed by Divakar Sir

YouTube Video Link