Important Points on Ayodhya Rama mandir

Important Points on Ayodhya Rama mandir అయోధ్య రామ మందిర నిర్మాణం – ముఖ్యమైన అంశాలు

Important Points on Ayodhya Rama mandir

Important Points on Ayodhya Rama mandir అయోధ్య రామ మందిర నిర్మాణం – ముఖ్యమైన అంశాలు

అయోధ్య ఎక్కడ ఉన్నది? ఫజియాబాద్ జిల్లా, ఉత్తరప్రదేశ్

గ్రీన్ రామాయణ పార్క ఎక్కడ ఉన్నది? ఉత్తరాఖండ్

అయోధ్య ఏ నది వడ్డున ఉన్నది? సరయు

అయోధ్య రామ మందిర భూమి పూజ ఎప్పుడు జరిగింది? 2025, ఆగస్టు 5

అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం ప్రధాని మోది 10 కేజీల వెండి ఇటుక వేశారు.

అయోధ్య రామ మందిరం ఎత్తు? 161 అడుగులు

అయోధ్య నిర్మాణం కోసం ఎంత కర్చు అవుతుంది? 300 కోట్లు

అయోధ్య రామ మందిర నిర్మాణంలో ఏ రాయిని వాడారు? రాజస్ధానా బన్నీ మౌంటేన్ స్టోన్స్

అయోధ్య రామ మందిన నిర్మాణం ఎన్ని ఎకరాలలో ఉన్నది? 2.77 ఎకరాలు

శ్రీ రామ జన్నభూమి తీర్ధ క్షేత్ర ట్రస్టు హెడ్ ఎవరు? మహానాధ్ నిత్య గోపాల్ దాస్

అమోధ్య రామ మందిర నిర్మాణాన్ని ఏ కంపెని చేపడుతుంది? ఎల్ అండ్ టి

అయోధ్య రామ మందిరం ప్లాన్ ఎవరు ఇచ్చారు? చంద్ర శేఖర్ సోంప్రా

అయోధ్య రామ మందిర నిర్మాణం ఎన్ని సంవత్సరాలలో పూర్తవుతుంది? సుమారుగా 3 నుండి 3.5 సంవత్సరాలు

Also Read: Kisan Rail between Anantapur and New Delhi flagged off

అయోధ్య మందిర నిర్మాణానికి వేసిన కమిటి హెడ్ ఎవరు? నిరుపేంద్ర మిశ్ర

అయోధ్య గురించి సుప్రీం కోర్టు తుది తీర్పు ఎప్పుడు ఇచ్చింది? 9 నవంబరు 2019

అయోధ్య రామ మందిర నిర్మాణం ఏ నిర్మాణ శైలిలో ఉంది? నగరి నిర్మాణ శైలి

ఆయోధ్య రామ మందిర నిర్మాణంలో ప్రధాని మోది ఏ మొక్కను నాటారు? పారిజతం

ప్రపంచంలో అతి పెద్ద హిందు దేవాలయం? ఆర్కోట్ దేవాలయం, కంబోడియా

అయోధ్య తీర్పులో వేసిన కమిటీలో ఎంతమంది సభ్యులు ఉన్నారు? 5

1. రంజన్ గగోయ్

2. చంద్ర చూడ్

3. అరవింద్ బాబ్డే

4. ఎస్. అబ్దుల్ నజీర్

5. అశోక్ భూషన్

Join us on Facebook

అయోధ్యపై వేసిన కేసులో 5 సభుల ధర్మాసనంలో హెడ్ ఎవరు? రంజన్ గగోయ్

భారత దేశంలో అతి పెద్ద దేవాలయం ఏది? శీరంగనాధ స్వామి దేవాలయం, తిరుచినాపల్లి, తమిళనాడు

బాబ్రీ మసీదు కూల్చివేత ఎప్పుడు జరిగింది? 1992

బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో ప్రధాని ఎవరు? పి.వి. నరసింహారావు

Composed by Divakar Sir

YouTube Video Link

https://youtu.be/OXMfRLQUTfc